వారిని కాదంటే కొర్రీలుఏజెంట్లు, మధ్యవర్తుల ద్వారానే రిజిస్ట్రేషన్లుసబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి దందా నవతెలంగాణ-సిటీబ్యూరోసబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లదే హవా నడుస్తోంది. ఏజెంట్లుగా, మధ్యవర్తులుగా వారి ద్వారానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఒక్కో డాక్యుమెంట్‌కు ఆస్తి విలువ ఆధారంగా పర్సంటేజ్ తీసుకుంటున్నారు. వీరిని కాదని స్లాట్ బుక్ చేసుకుని నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తే అక్కడి అధికారులు, సిబ్బంది కొర్రీలు పెడుతూ తిరిగి డాక్యుమెంట్ రైటర్లు, ఏజెంట్లు, మధ్యవర్తుల వద్దకే పంపిస్తున్నారు. ఇలా పలు సబ్‌రిజిస్ట్రార్ […]
The post డాక్యుమెంట్ రైటర్లదే హవా..! appeared first on Navatelangana.
Leave A Comment