– ముషీరాబాద్‌లో డాక్టర్ జాన్‌పాల్ అరెస్ట్– రూ.3 లక్షల మాదక ద్రవ్యాలు స్వాధీనంనవతెలంగాణ – ముషీరాబాద్‌హైదరాబాద్ ముషీరాబాద్‌లోని ఓ వైద్యుడు ఇంట్లో డ్రగ్స్ వ్యాపారం సాగించడం కలకలం రేపింది. తన స్నేహితులతో కలిసి డాక్టర్ జాన్‌పాల్ డ్రగ్స్ దందా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ వృత్తిలో ఉన్న జాన్‌పాల్ ముగ్గురు స్నేహితులు ప్రమోద్, శరత్, సందీప్‌తో కలిసి ముషీరాబాద్‌లో డ్రగ్స్ దందా నడుపుతున్నాడు. ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకొని […]
The post డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ దందా appeared first on Navatelangana.
Leave A Comment