యాడ్నో తుపాను పాడైంది ఒక్క తీర్ణ వాన జల్లు లు మూఢల్కే సలికాలం సాలి మిడి కెళ్ళి ఆనాలు దగ్గులు తుమ్ములు, పిలగండ్లకు పరిచల్లు షురూ అయినాయి మోకాళ్ళ కొంచం హైబాత్ కానొస్తుంది పరిచలు రాస్కుంటానే గాడి గాడి కి ముక్కు సిదానికే బైటికి పోతున్నారు. జాగ్దీష్ ‘టీచర్ ఇంటర్నెట్’, అనబోతే టీచర్ సప్పుడజేయాకు నికు ఇంటర్నెట్ తక్కువైయినది ,ఇంటర్ నెట్ యాడికి బోడు పరిచలు అయినాక ఒక దినం పర్సత్ గా అన్ని కుళ్ళ కుళ్ళ […]
The post డాక్టర్ అసొంటి తుల్సమ్మ – గి దినం దేవత appeared first on Navatelangana.
Leave A Comment