డస్ట్ అలర్జీ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. చిన్న దుమ్ముకే తుమ్ములు రావడం, ముక్కు కారడం, కళ్లలో దురద, కళ్లు ఎర్రబడడం, గొంతులో నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువతున్నాయి. వాయు కాలుష్యం కూడా డస్ట్ అలర్జీకి దారి తీస్తుంది. ఒకసారి డస్ట్ ఎలర్జీ మొదలైందంటే తగ్గడం అంత సులువుకాదు. ఎన్నో రకాల మందులు వాడాల్సి ఉంటుంది. అయితే డస్ట్ అలర్జీకి కొన్ని రకాల నేచురల్ టిప్స్ ద్వారా చెక్ […]
The post డస్ట్ ఎలర్జీ వేధిస్తోందా… appeared first on Navatelangana.
Leave A Comment