నవతెలంగాణ – ఆర్మూర్మున్సిపల్ పరిధిలోని 18 వ వార్డ్ కౌన్సిలర్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి, ఇండి పెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇద్దరూ ఓడిపోయారు. దీంతో వారు ఓటమిని తట్టుకోలేక వారు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అదే వార్డుకు చెందిన ఓ మైనారిటీ దూదేకుల సంఘానికి చెందిన ఓటర్లతో వాద్విదానికి దిగినట్లు తెలిసింది. డబ్బులు తీసుకుని మాకు ఓట్లు వేయలేదని మోసం చేశారని అందుకే ఓడిపోయామని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ […]
The post డబ్బులు తీసుకుని ఓట్లు వెయ్యలేదు appeared first on Navatelangana.
Leave A Comment