నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. చెత్త డంపింగ్ యార్డ్ లో చెత్త తొలగించే మిషన్ లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున 5 గంటలకు యూసఫ్ గూడ డంపింగ్ యార్డ్ వద్ద జరిగింది. ఉదయం చెత్త తొలగించే క్రమంలో లారీ డోర్ విఫలమైంది. ఇంతలో అతడి కాలు జారి చెత్తను తొలగించే మిషన్ అతడిని తనలోపలికి లాగేసుకుంది. తోటి కార్మికులు ఇది గ్రహించి బయటకు తీసేలోపు […]
The post డంపింగ్ మిషన్లో పడి జీహెచ్ఎంసీ కార్మికుడు మృతి appeared first on Navatelangana.
Leave A Comment