చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రిలీజైన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’తో చిరు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ మెలోడీ ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారడమే కాకుండా, తెలుగు పాటకు దేశవ్యాప్తంగా అరుదైన ఘనతను సాధించడం విశేషమని మేకర్స్ చెబుతున్నారు.విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ పాట యూట్యూబ్ మ్యూజిక్ ఇండియాలో నెంబర్ 1 స్థానానికి […]
The post ట్రెండింగ్‌లో ‘మీసాల పిల్ల..’ appeared first on Navatelangana.
Leave A Comment