• Login / Register
  • Site Logo

    ట్రావెల్స్ బస్సులో మంటలు..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కీసర టోల్‌ గేట్ వద్ద పెను ప్రమాదం తప్పింది. దాసరి ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగగా.. టోల్‌గేట్‌ సిబ్బంది అప్రమత్తతతో పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, హైదరాబాద్ నుంచి ప్రయాణిస్తున్న ఈ బస్సు కీసర టోల్‌గేట్‌ను దాటే సమయంలో, బస్సు టైర్ల దగ్గర పొగలు రావడాన్ని టోల్ సిబ్బంది ముందుగా గుర్తించారు. ఎయిర్ పైప్ లీక్ కావడంతో టైర్లు హీట్‌ ఎక్కి, మంటలు అంటుకునే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. […]

    The post ట్రావెల్స్ బస్సులో మంటలు.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment