టీ20 జట్టును వీడిన డ్యాషింగ్ ఓపెనర్‌హోబర్ట్ : ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. కంగారూ కీలక క్రికెటర్లు అందరూ రెడ్‌బాల్ ఫార్మాట్‌లో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. భారత్‌తో రెండో టీ20 తర్వాత జోశ్ హేజిల్‌వుడ్ జట్టును వీడగా.. తాజాగా మూడో టీ20 తర్వాత డ్యాషింగ్ ఓపెనర్ ట్రావిశ్ హెడ్ సైతం దూరమయ్యాడు. ఇంగ్లాండ్‌తో యాషెస్‌తో సిరీస్‌లో ట్రావిశ్ హెడ్ లోయర్ మిడిల్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల వైట్‌బాల్ ఫార్మాట్‌లోనూ ట్రావిశ్ […]
The post ట్రావిశ్ హెడ్ యాషెస్ సన్నద్ధత appeared first on Navatelangana.
Leave A Comment