• Login / Register
  • Site Logo

    ట్రాక్టర్లతో స్పానిష్ రైతుల నిరసన

    Rss వార్తలు

    ఈయూ-మెర్కోసూర్‌ వాణిజ్య ఒప్పందం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్లకు వ్యతిరేకంగా అన్నదాతలు ఆందోళనకు దిగారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో ట్రాక్టర్లతో స్పానిష్‌ రైతులు నిరసన వ్యక్తం చేశారు. రహదారిపై ట్రాక్టర్లతో ప్రదర్శన నిర్వహించగా.. రహదారులపై రాకపోకలు స్తంభించాయి.

    The post ట్రాక్టర్లతో స్పానిష్‌ రైతుల నిరసన appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment