నవతలెలంగాణ -హైదరాబాద్: టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో పాల్గొన్న ఆయన, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’పై (శాంతి బోర్డు) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బ్లాక్‌రాక్ సీఈఓ లారీ ఫింక్‌తో కలిసి ఒక ప్యానెల్ చర్చలో పాల్గొన్న మస్క్, ట్రంప్ ‘శాంతి బోర్డు’ గురించి విన్నప్పుడు, అది ‘శాంతి’ (Peace) కాదేమో, బహుశా ‘ముక్క’ […]
The post ట్రంప్ ‘శాంతి’ బోర్డుపై ఎలాన్ మస్క్ సెటైర్.. appeared first on Navatelangana.
Leave A Comment