నవతెలంగాణ-హైదరాబాద్: ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి వలసలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేశారు. ఈ విషయంలో తొలుత ఆయనకు ప్రజల నుంచి భారీ ఆమోదం లభించింది. అయితే రానురాను పరిస్థితులు శృతిమించిపోతున్నాయి. వలసదారుల్ని అడ్డుకోవడానికి అమెరికా (USA)లోని పలు ప్రాంతాల్లో ట్రంప్ యంత్రాంగం ఇమిగ్రేషన్ ఏజెంట్లను మోహరించింది. ఆ ఏజెంట్ల చేతిలో పలువురు మరణించిన విషయం తెలిసిందే. తాజాగా వలసలపై ఆయన తీసుకుంటున్న కఠినచర్యలు చాలాదూరం వెళ్లాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాయిటర్స్-ఇప్సాస్ నిర్వహించిన పోల్‌లో […]
The post ట్రంప్ పాలనపై సన్నగిల్లిన విశ్వాసం: రాయిటర్స్-ఇప్సాస్ పోల్ appeared first on Navatelangana.
Leave A Comment