నవతెలంగాణ-హైదరాబాద్: భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తనవల్లే ఇరు దేశాల మధ్య శాంతి నెలకొందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు.ఆ ఘర్షణలో కూల్చేసిన ఫైటర్ జెట్ల సంఖ్య ఏడు కాదని, ఎనిమిది అని కొత్త లెక్క చెప్పారు. బుధవారం మయామిలో జరిగిన అమెరికా బిజినెస్ ఫోరంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. మే నెలలో ఇరు దేశాల మధ్య […]
The post ట్రంప్ నోట అదే మాట..7 కాదు 8.. appeared first on Navatelangana.
Leave A Comment