ఐక్యరాజ్య సమితి : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చొరవతో అమలవుతున్న గాజా శాంతి ప్రణాళికను ధృవీకరిస్తున్న తీర్మానంపై ఈ నెల 17న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఓటింగ్ జరుగనుంది. గాజాలో రెండేండ్లుగా సాగిన యుద్ధానికి ముగింపు పలుకుతూ ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ప్రణాళికను మండలి ధృవీకరించేందుకై గత వారం మండలి పరిధిలోని 15 సభ్య దేశాల మధ్య అమెరికా అధికారికంగా చర్చలు ప్రారంభించింది. ఈ మేరకు ముసాయిదా తీర్మానం ప్రతి ఒకటి గురువారం […]
The post ట్రంప్ గాజా శాంతి ప్రణాళికపై 17న భద్రతా మండలిలో ఓటింగ్ appeared first on Navatelangana.
Leave A Comment