విమానాశ్రయాలకు తన పేరు ఉండాలని తపనట్రేడ్‌మార్క్ హక్కుల కోసం కుటుంబం దరఖాస్తు వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌లో ‘కీర్తికండూతి’ ఎక్కువగా కన్పిస్తోంది. తాను ఎనిమిది ప్రపంచ యుద్ధాలను ఆపానని, తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన ఇప్పటికే అనేక సందర్భాలలో తన మనసులో మాటను బయటపెట్టారు. తనను తాను శాంతి దూతగా చెప్పుకున్నారు. కానీ నోబెల్ కమిటీ ఆయన అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సుంకాల పేరు చెప్పి […]
The post ట్రంప్ కీర్తికండూతి ! appeared first on Navatelangana.
Leave A Comment