యూఎస్‌తో భారత్ వాణిజ్య ఒప్పందాల వెనుక ఏమున్నది? : రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్‌నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోఅమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయోజనాలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. ‘భారతదేశం ఏ దేశం నుంచి చమురు కొనాలి, కొనకూడదు అని నిర్దేశించేది ట్రంప్. భారతదేశం రష్యన్ చమురు కొనడాన్ని పూర్తిగా నిలిపివేసి, వెనిజులా నుంచి రూ.45 లక్షల కోట్ల విలువైన చమురును కొనుగోలు చేస్తోంది. అమెరికా […]
The post ట్రంప్‌నకు మోకరిల్లిన మోడీ సర్కార్ appeared first on Navatelangana.
Leave A Comment