• Login / Register
  • Site Logo

    టోల్ ఫీజు అడిగితే దారుణంగా కొట్టారు

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: హర్యానా సోనిపట్ సమీపంలో నేషనల్ హైవే 44 పై ఉన్న భిగాన్ టోల్ ప్లాజా వద్ద పై టోల్ ఫీజు చెల్లించాలని కోరినందుకు 10-12 మంది యువకులు సిబ్బందిపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. నాలుగు కార్లలో వచ్చిన నిందితులు, బారియర్లను తొలగించి దౌర్జన్యంగా వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న ఇద్దరు ఉద్యోగులను కర్రలతో బాదడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి.

    The post టోల్ ఫీజు అడిగితే దారుణంగా కొట్టారు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment