ఆధునిక సాంకేతికతను చేరువ చేయడంలో ముందుంటాం వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా.జి.చొంగ్తూఇన్సులిన్ పంపులు టైప్-1 డయాబెటిస్ చిన్నారులకు క్రాంతికార మార్పులు : నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్పకుంగిపోవద్దు…ట్రీట్‌మెంట్ ఉందినిమ్స్ ఎండోక్రైనాలజి విభాగాధిపతి డాక్టర్ బియాట్రిస్ అని నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌టైప్-1 డయాబెటిస్ చిన్నారులకు అండగా ఉంటున్నామనీ, డయాబెటిస్ నిర్వహణలో ఆధునిక సాంకేతికతలను ప్రజలకు చేరువ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా.జి.చొంగ్తూ భరోసానిచ్చారు. వరల్డ్ డయాబెటిస్ డే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని […]
The post టైప్-1 డయాబెటిస్ చిన్నారులకు అండగా ఉంటాం appeared first on Navatelangana.
Leave A Comment