నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన టీజీటెట్ -జనవరి,2026 నోటిఫికేషన్ వెలువడింది. శనివారం నుంచి దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించమన్నారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 29 వరకు గడువు. టెట్ పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 3 నుంచి 31 వరకు నిర్వహించనున్నారు. ఒక్కో పేపర్ ఫీజు రూ.750 చొప్పున నిర్ణయించారు. రెండు పేపర్లు రాయాలనుకునే వారు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. 2026 టెట్ నోటిఫికేషన్ కు సంబంధించిన ఇన్‌ఫర్మేషన్ బులెటిన్‌ను పాఠశాల […]
The post టెట్ నోటిఫికేషన్ విడుదల appeared first on Navatelangana.
Leave A Comment