హెచ్-1బీ వీసాదారులు నగరాన్ని ఆక్రమించారంటూ ఆగ్రహం టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో జరిగిన ఓ సమావేశంలో అక్కడి భారతీయులు వివక్షకు గురైనట్టు తెలుస్తోంది. హెచ్-1బీ వీసాదారులు తమ నగరాన్ని ఆక్రమించారంటూ ఫ్రిస్కో నగరంలోని కౌన్సిల్ సమావేశంలో అక్కడి సంప్రదాయ నేతలు జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. అయితే, ఈ సమావేశానికి హాజరైన భారతీయులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. వాటి ప్రకారం.. ఫ్రిస్కో నగరంలో […]
The post టెక్సాస్‌లో భారతీయులపై వివక్ష appeared first on Navatelangana.
Leave A Comment