దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖఎకో పార్క్, పార్కు కాటేజీలు ప్రారంభం నవతెలంగాణ-నర్సాపూర్‌రాష్ట్రానికి తలమానికంగా నర్సాపూర్ అర్బన్ ఎకో పార్క్ ఉంటుందని దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివరం నర్సాపూర్ నియోజకవర్గంలో ఎకో పార్క్, కాటేజీలను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యావరణ పరిరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, ఎకో పార్క్ వంటి ప్రాజెక్టులు కొత్త తరానికి స్ఫూర్తినందించే విధంగా ఉంటాయన్నారు. పార్కులోని […]
The post టూరిస్ట్ హబ్గా నర్సాపూర్ అర్బన్ ఎకో పార్కు appeared first on Navatelangana.
Leave A Comment