నవతెలంగాణ-హైదరాబాద్: నేటి నుంచి ప్రారంభమైన టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ తొలి విజయం నమోదు చేసింది. నెదర్లాండ్ పై మూడు వికెట్ల తేడాతో విక్టరీ సాధించింది. శ్రీలంక వేదికగా నెదర్లాండ్, పాకిస్థాన్ జట్లు మొదటి మ్యాచ్ ఆడాయి. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్ 20 ఓవర్లకు గాను 10 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది. ఎడ్వార్స్ 37, లీడే 30, లీవేట్ 24, ఆక్రామనన్ 20 రన్స్ రాణించారు. పాక్ బౌలర్లు సల్మాన్ మీర్జా 3, […]
The post టీ20 వరల్డ్ కప్: నెదర్లాండ్పై పాక్ గెలుపు appeared first on Navatelangana.
Leave A Comment