నవతెలంగాణ -హైదరాబాద్: టీ20 క్రికెట్‌లో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి సంచలనం సృష్టించింది. తద్వారా టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా (ఫుల్ మెంబర్ దేశాల్లో) భారత్ చరిత్రకెక్కింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు మరో 28 బంతులు మిగిలి ఉండగానే ఈ ఘనవిజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్, తన చిరకాల […]
The post టీ20ల్లో భారత్ సరికొత్త చరిత్ర.. appeared first on Navatelangana.
Leave A Comment