– సెషన్ల వేళల్లోనూ మార్పులు– గువహటి టెస్టులో కొత్త ప్రయోగం– భారత క్రికెట్ బోర్డు కీలక నిర్ణయంనవతెలంగాణ క్రీడావిభాగం టెస్టు క్రికెట్‌లో మూడు సెషన్లు… తొలుత లంచ్, ఆ తర్వాత టీ విరామం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పాటిస్తున్న సంప్రదాయ పద్దతి ఇదే. డే నైట్ టెస్టుల్లోనే తొలుత టీ విరామం, ఆ తర్వాత డిన్నర్ బ్రేక్ ఉంటుంది. భారత్, దక్షిణాఫ్రికా ‘ఫ్రీడమ్ టెస్టు సిరీస్’లో బీసీసీఐ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టుకు […]
The post టీ తర్వాత లంచ్! appeared first on Navatelangana.
Leave A Comment