చెన్నై : తమిళిగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ అధ్యక్షుడు, నటుడు విజయ్ పేరును ప్రకటించారు. బుధవారం ఉదయం చెన్నైలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన స్పెషల్ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కౌన్సిల్ సభ్యులు తీర్మానం కూడా చేశారు. కాగా, 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో తమిళనాడు స్థాపించిన టీవీకే పార్టీ కూడా బరిలో దిగనుంది. ఈ […]
The post టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్ appeared first on Navatelangana.
Leave A Comment