నవతెలంగాణ – ఆర్మూర్టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లోని వారి నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ క్రమంలో పట్టణ మున్సిపల్ ఎన్నికల సరళి గురించి చర్చించి స్థితిగతుల గురించి విన్నవించారు. మున్సిపల్ ఎన్నికలలో అన్ని వార్డులలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని టీపీసీసీ దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. అనంతరం మహేష్ కుమార్ గౌడ్ ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పవన్ […]
The post టీపీసీసీ చీఫ్ మహేష్ ను కలిసిన నాయకులు appeared first on Navatelangana.
Leave A Comment