గువహతి : టీనేజర్ ఆత్మహత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న అరుణాచల్ ప్రదేశ్‌లోని ఒక ఐఏఎస్ అధికారి సోమవారం పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ తరువాత పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసు వివరాల ప్రకారం ఈ నెల 23న పాపుమ్ పరే జిల్లాలోని లేఖి గ్రామంలో 19 ఏండ్ల గోమ్చు యేకర్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. అతని గదిలో అనేక లేఖలను గుర్తించారు. ఈ లేఖల్లో ఐఏఎస్ అధికారి తలో పోటోమ్, రాష్ట్ర గ్రామీణ […]
The post టీనేజర్ ఆత్మహత్య కేసు అరుణాచల్లో ఐఏఎస్ అధికారి లొంగుబాటు appeared first on Navatelangana.
Leave A Comment