చైర్మెన్‌గా చంద్రశేఖర్‌రావు, సెక్రెటరీ జనరల్‌గా నరసింహులునవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో 30 ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలతో తెలంగాణ టీచర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీటీజేఏసీ) ఆవిర్భ వించింది. ఆదివారం హైదరాబాద్‌లో పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. టీజీటీజేఏసీ గౌరవాధ్యక్షులుగా హర్షవర్ధన్‌రెడ్డి, చైర్మెన్‌గా ఎన్ చంద్రశేఖర్‌రావు, సెక్రెటరీ జనరల్‌గా శానమోని నరసింహులు, కోశాధికారిగా మురళీధర్‌గౌడ్, కోచైర్మెన్లుగా మహమ్మద్ అబ్దుల్లా, ఎం వెంకన్న, సాబేర్, భూతం యాకమల్లు, […]
The post టీజీటీజేఏసీ ఆవిర్భావం appeared first on Navatelangana.
Leave A Comment