• Login / Register
  • Site Logo

    టీజీజీపీఈడబ్ల్యూయూ నూతన కమిటీ ఎన్నిక

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ / గార్లమహబూబాబాద్‌ జిల్లా గార్లలోని ఏవీఆర్‌ ఫంక్షన్‌ హల్‌లో(బూడిద అరుణ్‌ గౌడ్‌ నగర్‌) రెండు రోజుల పాటు జరిగిన తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటీయూ) 5వ రాష్ట్ర మహాసభల్లో 53 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర అధ్యక్షులుగా ఫైల్ల గణపతి రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాలడుగు సుధాకర్‌, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చాగంటి వెంకటయ్య, రాష్ట్ర […]

    The post టీజీజీపీఈడబ్ల్యూయూ నూతన కమిటీ ఎన్నిక appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment