మార్చి 5, 6, 7 తేదీలలో నిర్వహణ : ప్రకటించిన రిక్రూట్మెంట్ బోర్డ్ నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధితెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (టీజీఎఫ్‌ఎస్‌ఎల్)లో ఖాళీ గా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి రాత పరీక్షల షెడ్యూలును తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) చైర్మెన్ వివి శ్రీనివాసరావు బుధవారం ప్రకటించారు. గత నెల 20 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో మొత్తం 4,664 మంది అభ్యర్థులకు గాను […]
The post టీజీఎఫ్‌ఎస్‌ఎల్ రాత పరీక్షల తేదీలు విడుదల appeared first on Navatelangana.
Leave A Comment