• Login / Register
  • Site Logo

    టీజీఎప్ సెట్ షెడ్యూల్ విడుదల

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ ఎప్‌సెట్‌ దరఖాస్తుల షెడ్యూల్‌ విడుదలైంది. ఫిబ్రవరి 19 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఏప్రిల్‌ 4 తుది గడువు. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో మే 4 నుంచి 11 వరకు ఎప్‌సెట్‌ నిర్వహించనున్నారు. శుక్రవారం ఉన్నత విద్యామండలి చైర్మెన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి, టీజీ ఎప్‌ సెట్‌-2026 కన్వీనర్‌ డాక్టర్‌ కె.విజయ కుమార్‌ రెడ్డి తదితరులతో సెట్‌ కమిటీ మొదటి సమావేశమై షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఫిబ్రవరి 14న నోటిఫికేషన్‌ను విడుదల […]

    The post టీజీఎప్‌ సెట్‌ షెడ్యూల్‌ విడుదల appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment