రాడ్‌తో విద్యార్థులను కొట్టిన వైనంపాఠశాల నుంచి పారిపోయిన విద్యార్థులువికారాబాద్ జిల్లా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఘటనఆలస్యంగా వెలుగులోకి నవతెలంగాణ-వికారాబాద్‌చిన్నపిల్లలని చూడకుండా విద్యార్థులను రాడుతో టీచర్ చితకబాదాడు. దాంతో తట్టుకోలేక భయానికి గురైన ఇద్దరు విద్యా ర్థులు పాఠశాల నుంచి పారిపోయారు. వికారాబాద్ శివారెడ్డిపేట్ సమీపంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరవ తరగతి చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు […]
The post టీచర్ దాష్టీకం appeared first on Navatelangana.
Leave A Comment