నవతెలంగాణ- కంఠేశ్వర్ టీఎన్జీవోఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 2025-26 సంవత్సరానికి గాను బుధవారం ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతి కుంట శేఖర్ ఆధ్వర్యంలో ఐ డి ఓ సి లోగల విద్యాశాఖ కార్యాలయంలో టీఎన్జీవోఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు సుమన్ కుమార్ మాట్లాడుతూ…. టీఎన్జీవో సభ్యత్వ ప్రాముఖ్యతను తెలియజేస్తూ అన్ని శాఖల ఉద్యోగులు టీఎన్జీవో సభ్యత్వాన్ని […]
The post టీఎన్జీవో సభ్యత్వ నమోదు appeared first on Navatelangana.
Leave A Comment