నవతెలంగాణ – కంఠేశ్వర్ నగరంలోని టి ఎన్ జి ఓ ఎస్ కార్యక్రమంలో ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ అధ్యక్షతన టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఎజెండా అంశాలపై సభ్యులందరూ మాట్లాడిన అనంతరం సుమన్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ గేయ రచయిత, ప్రముఖ పాత్రికేయులు స్వర్గీయ అందేశ్రీ , టీఎన్జీవో మహిళా జిల్లా ఉపాధ్యక్షురాలు మంజుల మాతృమూర్తి యశోద, ఇటీవలే అనారోగ్య […]
The post టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశం appeared first on Navatelangana.
Leave A Comment