నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.రెండు(ఏప్రిల్ 23, 29 తేదీల్లో) దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఈక్రమంలో అధికార పార్టీ తృణముల్ కాంగ్రెస్(TMC ) 291 స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను మంగళవారం టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వెల్లడించారు. టీఎంసీ మిత్రపక్షమైన భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా (BGPM)కి మూడు సీట్లు […]
The post టీఎంసీ తొలి జాబితా విడుదల appeared first on Navatelangana.
Leave A Comment