• Login / Register
  • Site Logo

    టీఆర్పీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్గా బ్రహ్మచారి

    Rss వార్తలు

    నవతెలంగాణ-పాలకుర్తి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఅర్పి) సోషల్ మీడియా జనగామ జిల్లా కన్వీనర్‌గా పాలకుర్తి మండలానికి చెందిన కాసోజు బ్రహ్మచారిని నియమిస్తూ మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ.. టీఆర్పీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. ఎంతో నమ్మకంతో తనకు సోషల్ మీడియా బాధ్యతను అప్పగించారని, పార్టీ కార్యకర్తలతో పాటు సోషల్ మీడియా బాధ్యులను సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాలను విస్తృతం చేస్తామ‌న్నారు. […]

    The post టీఆర్పీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్గా బ్రహ్మచారి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment