నవతెలంగాణ – కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారం రోజున తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మండల అధ్యక్షులు బొడ్డు తరుణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకుల చేరారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి తీన్మార్ మల్లన్న.. ఆయనతోనే ఈ రాష్ట్రం పురోగతి సాధిస్తుందని మాకు విశ్వాసం ఉంది. కనుక టిఆర్పి పార్టీలో […]
The post టీఆర్పీ పార్టీలో చేరికలు appeared first on Navatelangana.
Leave A Comment