– ఇన్ సర్వీస్ ఉపాద్యాయులకు టెట్ మినహాయింపునివ్వాలని డిమాండ్ నవతెలంగాణ – అశ్వారావుపేట ప్రస్తుతం ఇన్ సర్వీసులో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులకు, 2010 కంటే ముందు నియామకం అయిన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు గట్టిగుండ్ల దుర్గయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. అశ్వారావుపేటలోని తన నివాసంలో శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వీసులో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు సర్వీస్ లో కొనసాగాలన్నా, ఉపాధ్యాయ అర్హత పరీక్ష “టెట్” క్వాలిఫై […]
The post టీఆర్టీఎఫ్ జిల్లా అద్యక్షులుగా దుర్గయ్య appeared first on Navatelangana.
Leave A Comment