నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌రాజేంద్రనగర్‌లోని తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ, అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం(టీఐఎస్‌టీఏ) ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు విత్తన నాణ్యత భరోసా, ఇస్టా గుర్తింపుపై ప్రభుత్వ, ప్రయివేటు విత్తన రంగ సంస్థ ప్రతినిధులకు ప్రత్యేక శిక్షణను ఇస్తున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్ డాక్టర్ కేశవులు, ఇస్టా విత్తన పరీక్ష సలహాదారులు జీవీ.జగదీశ్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీడ్ సర్టిఫికేషన్ […]
The post టిస్టాలో విత్తన నాణ్యత భరోసా,ఇస్టా గుర్తింపుపై శిక్షణ appeared first on Navatelangana.
Leave A Comment