కొత్త కమిటీ ని రద్దు చేస్తున్నాంటి యుజేఏసీ వైస్ చైర్మన్ బోగే పద్మటి యు జేఏసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాదవి నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి బాధ్యతల నుంచి తొలగిస్తూ టి యు జేఏసీ నుంచి బహిష్కరిస్తున్నామని టియు జేఏసీ వైస్ చైర్మన్ బోగే పద్మ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాదవి తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్ లో పాత రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో […]
The post టియు జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరిని బహిష్కరిస్తున్నాం appeared first on Navatelangana.
Leave A Comment