• Login / Register
  • Site Logo

    టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న నెదర్లాండ్స్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 వరల్డ్‌కప్ 2026లో నెదర్లాండ్‌ vs నమీబియా మధ్య ఈ రోజు (మంగళవారం) మ్యాచ్ జరగుతోంది. దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో 11:00 AM (IST) ప్రారంభమైంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుంది. నమీబియా బ్యాటింగ్‌కు సిద్ధమైంది.

    The post టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న నెదర్లాండ్స్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment