• Login / Register
  • Site Logo

    టాస్ గెలిచిన ఆసీస్..భారత్ బ్యాటింగ్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో భారత్ బ్యాటింగ్‌కు దిగ‌నుంది.జట్లు:భారత్‌: అభిషేక్‌, గిల్‌, సూర్య, తిలక్‌, అక్షర్‌, సుందర్‌, జితేశ్‌, దూబె, అర్ష్‌దీప్‌, వరుణ్‌, బుమ్రా.ఆస్ట్రేలియా: మిచెల్‌ మార్ష్‌, షార్ట్‌, జోష్‌ ఇంగ్లిస్, టిమ్‌ డేవిడ్, ఫిలిప్‌, స్టాయినిస్, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, బెన్‌, బార్ట్‌లెట్, ఎలిస్, జంపా.

    The post టాస్‌ గెలిచిన ఆసీస్‌..భారత్‌ బ్యాటింగ్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment