– అనిశ్చితి…అస్పష్టత– జవాబు లేని ప్రశ్నలెన్నో– షరతులు వెల్లడించిన ట్రంప్– నోరు విప్పని మోడీ న్యూఢిల్లీ : భారత్‌పై విధించిన ప్రతీకార సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించడం, దానికి ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు చెప్పడం తెలిసిందే. ట్రంప్ నిర్ణయం భారతీయ ఎగుమతిదారులకు ఎంతో ఊరట కలిగించింది. రెండు దేశాల మధ్య గత సంవత్సర కాలంగా జరుగుతున్న వాణిజ్య చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో […]
The post టారిఫ్ తగ్గింపుల వెనుక..! appeared first on Navatelangana.
Leave A Comment