న్యూఢిల్లీ : టాటా మోటార్స్ భారీ నష్టాలను చవి చూసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రూ.867 కోట్ల నికర నష్టాలు నమోదు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.498 కోట్ల లాభాలు ప్రకటించింది. ఇటీవల టాటా క్యాపిటల్ లిస్టింగ్‌కు వచ్చిన సమయంలో అందులో పెట్టుబడులు పెట్టగా.. ఆ సంస్థ షేర్లు ఒత్తిడి పెరగడంతో మార్కెట్‌లో టాటా మోటార్స్‌కు నష్టాలు వచ్చాయని వెల్లడించింది. గడిచిన క్యూ2లో […]
The post టాటా మోటార్స్కు రూ.867 కోట్ల నష్టాలు appeared first on Navatelangana.
Leave A Comment