• Login / Register
  • Site Logo

    టాటా ఇవి చార్జింగ్ స్టేషన్ల విస్తరణ

    Rss వార్తలు

    హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల్లో భారీగా మెగా చార్జింగ్‌ స్టేషన్లను ప్రారంభించినట్లు విద్యుత్‌ కార్ల తయారీదారు టాటా ఇవి వెల్లడించింది. వోల్ట్రాన్‌తో ఒప్పందం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి 14 మెగాచార్జర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. వోల్ట్రాన్‌తో భాగస్వామ్యం ద్వారా అందుబాటులోకి తెచ్చిన ఇవి పబ్లిక్‌ చార్జింగ్‌ స్టేషన్లలో ఇవి కార్లను సులభంగా చార్జింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది. వీటితో దేశ వ్యాప్తంగా 70కి పైగా చార్జింగ్‌ స్టేషన్లకు విస్తరించినట్లయ్యిందని పేర్కొంది. జీఎస్‌టీ శ్లాబుల తగ్గింపునతో ద్రవ్యోల్బణానికి ఊరటజీఎస్‌టీ […]

    The post టాటా ఇవి చార్జింగ్‌ స్టేషన్ల విస్తరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment