లక్ష్యం 124, భారత్ 93 ఆలౌట్‌సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మర్ మాయ తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఘన విజయం గత ఏడు టెస్టుల్లో ఆరు పరాజయాలు. గత 15 ఏండ్లలో భారత గడ్డపై ఒక్క టెస్టు విజయం సాధించ లేదు. తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల వెనుకంజ. అయినా, ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా అద్భుతం చేసింది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఆతిథ్య భారత్‌కు స్పిన్ స్ట్రోక్ ఇచ్చి.. 30 పరుగుల తేడాతో ఘన […]
The post టర్న్‌కు టప టపా appeared first on Navatelangana.
Leave A Comment