తెల్లాపూర్‌లో ఉద్రిక్తత శివాజీ విగ్రహం పక్కనే ఏర్పాటుతో ఘర్షణపోలీసుల బందోబస్తు నవతెలంగాణ-రామచంద్రాపురంసంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ సర్కిల్లో శివాజీ విగ్రహం పక్కనే.. గ్రామస్తులు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టడం ఘర్షణకు దారితీసింది. పది రోజుల కిందట ఇదే సర్కిల్లో గ్రామానికి చెందిన కొందరు శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం పక్కనే శుక్రవారం జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. జ్యోతిరావు పూలే విగ్రహానికి పలువురు గ్రామస్తులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన […]
The post జ్యోతిరావు ఫూలే విగ్రహ తొలగింపునకు యత్నం appeared first on Navatelangana.
Leave A Comment