నవతెలంగాణ-కమ్మర్ పల్లి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో శనివారం కమ్మర్ పల్లి జోనల్ స్థాయి వాలీబాల్ కబడ్డీ ఎంపిక పోటీలను నిర్వహించారు. ఈ జోనల్ స్థాయి ఎంపిక పోటీల్లో మోర్తాడ్, ఏర్గట్ల, కమ్మర్ పల్లి మండలాలకు చెందిన ఆయా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.వాలీబాల్ అండర్-14 బాలుర, బాలికల విభాగంలో ఎంపికలు నిర్వహించారు. కబడ్డీ అండర్-17 బాలుర, బాలికల విభాగంలో ఎంపికలు నిర్వహించారు. జోనల్ సెక్రటరీ, స్థానిక పాఠశాల ఫిజికల్ వేముల […]
The post జోనల్ స్థాయి వాలీబాల్, కబడ్డీ ఎంపిక పోటీలు appeared first on Navatelangana.
Leave A Comment