కెవిపిఎస్ నాయకుడు విజయ్ కుమార్నవతెలంగాణ – రాజలిజోగులాంబ ఆలయ ఈవో దీప్తిరెడ్డిని సస్పెండ్ చేయాలని కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. జోగులాంబ ఆలయానికి కూరగాయలు సరఫరా చేసే టెండర్ దక్కించుకున్న శ్రీలత అన్ని మతస్తురాలు అనే పేరుతో టెండర్ అప్రూవల్ లెటర్ ఇవ్వకుండా సతాయిస్తున్న ఈవోను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. జోగులాంబ ఆలయం ప్రభుత్వ ఆధీనంలో ఉందని హిందూ ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసుకున్న ట్రస్టు కాదని అన్నారు. […]
The post జోగులాంబ ఆలయ ఈవో ను సస్పెండ్ చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment