పెట్రోలు బాటిళ్లు, రాళ్లు రువ్విన టీడీపీి శ్రేణులుకారిడార్, ఫర్నీచర్ దగ్ధం, ప్లెక్సీలకు నిప్పుఇబ్రహీంపట్నం : మాజీ మంత్రి, వైసిపి నేత జోగి రమేష్ ఇంటిపై టిడిపి శ్రేణులు దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఎన్‌టిఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని ఆయన ఇంటిపై ఆదివారం సాయంత్రం రాళ్లు రువ్వాయి. కర్రలతో దాడి చేశాయి. ఇంటిపై పెట్రోల్ బాటిళ్లు విసిరి నిప్పంటించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపై జోగి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మైలవరం, విజయవాడ పశ్చిమ, జి.కొండూరు, […]
The post జోగి రమేష్ ఇంటిపై దాడి appeared first on Navatelangana.
Leave A Comment